ఆమె జిల్లా కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్.. ఒక రైతు ఫిర్యాదుతో ఏసీబీకి చిక్కారిలా..

7 months ago 6
లంచం తీసుకోవడం.. ఇవ్వడం నేరం. అయితే చాలా మంది ఉద్యోగులు లంచం తీసుకోవడంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. వారు మాత్రం లంచాలు అడుగుతూనే ఉన్నారు. వీరిలో ఇటీవల చాలా మందిని ఏసీబీ పట్టుకుంది. ధైర్యంగా బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే వారిని అదుపులోకి తీసుకోవడంలో ఏసీబీ ముందుంటోంది. అయితే తాజాగా వికారాబాద్ జిల్లాలో కూడా ఓ ఘటన చోటు చేసుకుంది. లంచం డిమాండ్ చేసిన ఓ మహిళా ఉద్యోగిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
Read Entire Article