ఆమెకు 32, హైదరాబాద్‌లో స్కూల్ ప్రిన్సిపల్.. భర్త దుబాయ్‌లో.. మధ్యలో యువకుడి ఎంట్రీ..!

1 month ago 8
ఆమెకు 32, ఆమె ఓ స్కూల్‌కు ప్రిన్సిపల్.. నలుగురు సంతానం. కొన్నేళ్లుగా ఆమె భర్త దుబాయ్‌లో పని చేస్తున్నాడు. ఇంతలో ఓ యువకుడు ఆమె జీవితంలోకి వచ్చాడు. ఇన్ స్టాగ్రాం ద్వారా నెంబర్ తీసుకుని.. 24 గంటల పాటు ఆమెకు ఫోన్లు, మెస్సేజులు చేయటం మొదలుపెట్టాడు. ఆమె ఎంత నిరాకరించినా వదలకుండా చేస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో ఆ అబ్బాయికి ఆమె అన్ని రకాలుగా చెప్పి చూసింది. ఎంతకూ వినకపోవటంతో.. చివరికి పోలీసులను ఆశ్రయించింది.
Read Entire Article