ఆమెను నమ్మి సర్వస్వం కోల్పోయా.. షాబాద్ హత్యలకు ముందు రాజ్‌‍కుమార్ సంచలన సెల్ఫీ వీడియో

1 month ago 11
షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ హత్యలకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో తాను అప్పులపాలయ్యానని, తనను నమ్మకద్రోహం చేశారని అతడు పేర్కొన్నట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఈ వీడియోతో పాటు ఇతర డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
Read Entire Article