ఆమ్రపాలి స్థానంలో GHMC కొత్త కమిషనర్ ఎవరు.. తెరపైకి ఇద్దరు మహిళా అధికారుల పేర్లు

1 year ago 43
GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి కొత్త కమిషనర్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. అధికార వర్గాల్లో నలుగురు ఐఏఎస్‌ల పేర్లపై చర్చ జరుగుతోంది. వారిలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఆమ్రపాలి కాట, రొనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఏపీ నుంచి ఐఏఎస్‌లు శివశంకర్, సృజన.. తెలంగాణ సెక్రటేరియట్‌కు వచ్చి రిపోర్టు చేశారు.
Read Entire Article