కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య జరిగిన వివాదం ఇప్పుడు సర్వత్రా చర్యనీయాంశంగా మారింది. ఈ ఘటనలో పాడి కౌశిక్ రెడ్డిపై నాలుగు కేసులు నమోదు కాగా.. ఇందులో సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ క్షమాపణ చెప్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సవాల్ చేయటం సరత్రా చర్చగా మారింది.