Andhra Pradesh Pulasa Season 2025: గోదావరి వరదల్లో పులస సందడి మొదలైంది! యానాంలో తొలి చేప రూ.4,000 పలికింది. ఇదిగో పులసల సీజన్ వచ్చేసింది. గోదావరి జిల్లాల్లో ఈ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రుచి అమోఘం అంటారు కానీ ధర ఆకాశాన్నంటేలా ఉంది. ఈ పులసల రాక వెనుక ఎన్నో కథలు దాగున్నాయి. వీటి సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు ఏమిటి? పోలవరం ప్రాజెక్టులో చేపల కోసం ఏం ఏర్పాటు చేశారు?