ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు, చక్కెర, నూనె ఏదెంత వాడాలంటే? చంద్రబాబు ఆరోగ్య సూత్రాలు

1 week ago 6
CM Chandrababu Health Tips: ఏపీలో హైపర్ టెన్షన్, డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యం, ఆరోగ్యంపై చంద్రబాబు సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ ఎంతమేరకు చక్కెర, వంటనూనె, ఉప్పు వాడాలనే దానిపై చంద్రబాబు వివరాలు వెల్లడించారు. వంట నూనె, ఉప్పు, చక్కెర వాడకం తగ్గిస్తే పలు అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చన్నారు.
Read Entire Article