ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జీవో జారీ

1 month ago 4
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కారు తీపికబురు వినిపించింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నైటౌట్ అలవెన్సులపై కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు రూ.150 చొప్పున నైటౌట్ అలవెన్సులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, కార్మిక నేతలు, ఉద్యోగులు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తమకు రావాల్సిన అరియర్స్ సమస్యను కూడా పరిష్కరించి.. మంజూరు చేయాలని కోరుతున్నారు. దీనిపైనా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Read Entire Article