ఆర్టీసీకి సివిల్ కోర్టు కీలక ఆదేశాలు.. ఆ కుటుంబానికి రూ.26 లక్షల నష్టపరిహారం చెల్లించాలి

4 months ago 6
సిటీ సివిల్ కోర్టు తెలంగాణ ఆర్టీసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ యాక్సిడెంట్ బాధిత కుటుంబానికి 26 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. బాధితుడి మైనర్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేయాలని తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో చనిపోయిన బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ సంస్థతో పాటు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మీద కూడా ఉందని కోర్టు తెలిపింది. ఆ వివరాలు..
Read Entire Article