ఆవు కడుపులో ఏకంగా 52 కిలోల ప్లాస్టిక్.. డాక్టర్ చొరవ, హమ్మయ్యా గోమాతను కాపాడారు

4 months ago 10
Machilipatnam Cow Stomach 52 Kg Plastic: మచిలీపట్నంలో ఓ ఆవు కడుపులోంచి 52 కిలోల ప్లాస్టిక్ తీశారు! రోడ్లపై తిరిగే ఆవులు చెత్త తిని అనారోగ్యం పాలవుతున్నాయి. పశుసంవర్ధకశాఖాధికారి చొరవతో వైద్యులు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న మరిన్ని ఆవులకు సాయం చేయాలని ప్రకజలు అధికారుల్ని కోరుతున్నారు. రోడ్లపై ఆవుల వల్ల వాహనదారులకు కూడా ఇబ్బందులు తప్పట్లేదు. కొంతమంది వాహనదారులు ప్రమాదంలో గాయాల పాలైన సందర్భాలు ఉన్నాయి.
Read Entire Article