ఆసిఫాబాద్‌ ఆర్డీవో కార్యాలయ ఆస్తుల జప్తు చేసిన కోర్టు సిబ్బంది.. కారణమిదే

7 months ago 10
ఆసిఫాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో కోర్టు సిబ్బంది ఆస్తులను జప్తు చేశారు. 2012లో వాంకిడి మండలం పెవుట గ్రామంలో చెరువు నిర్మాణం కోసం సేకరించిన భూమికి పరిహారం చెల్లించడంలో జాప్యం జరగడంతో కోర్టు ఈ చర్య తీసుకుంది. 2019లో ఎకరాకు రూ.3 లక్షలతో పాటు వడ్డీ చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించినా అధికారులు స్పందించలేదు. దీంతో విసిగిపోయిన కోర్టు సిబ్బంది కార్యాలయంలోని టేబుళ్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article