ఇంటర్ పరీక్షలో కీలక మార్పులు.. ఆర్ట్స్ విద్యార్థులకు కూడా ఇంటర్నల్ మార్క్స్..?

7 months ago 9
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కుల విషయంలో పలు మార్పులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇప్పటి వరకు ఆర్ట్స్ గ్రూపులతో సంబంధం లేకుండా ఇంటర్నల్ మార్క్స్ విధానం తీసుకొచ్చారు. మెయిన్ పరీక్ష 100 మార్కులకు గాను ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తుండగా.. 20 మార్కులు ఇంటర్నల్ మార్క్స్‌ వేసేవారు. ఇక నుంచి ఆర్ట్స్ విద్యార్థులకు కూడా ఈ మార్కులను అందుబాటులోకి తేవాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభుత్వానికి నివేదించింది.
Read Entire Article