ఇంటర్ ఫెయిల్.. అయినా ఖతర్నాక్ దిమాక్.. ఏకంగా 500 మంది మహిళలను

1 year ago 24
ఇంటర్ ఫెయిల్ అయిన షేక్ జానీ అలియాస్ హరినాథ్ రావు అనే వ్యక్తి సుమారు 500 మంది మహిళలను మోసం చేశాడు. అది కూడా యూట్యూబ్ వీడియోలు చూసి.. పక్కా ప్లాన్‌తో దందా చేయడం మొదలు పెట్టాడు. ఇలా నెలకు 2-3 లక్షలు సంపాదించేవాడు. ఇలా సంపాదించిన మొత్తంలో నగరంలో 2 ఇళ్లు, కారు, బుల్లెట్ బైక్ కొని.. లగ్జరీ లైఫ్ గడుపుతున్నాడు. అయితే ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఇతగాడి మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
Read Entire Article