ఇంటి స్థలం లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు.. ఆగస్టు 15 వరకే ఛాన్స్..

7 months ago 9
తెలంగాణలో ఇల్లులేని పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ఇంటి స్థలం లేని వారికి ఈ స్కీమ్ కింద రూ.5 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఇంటి స్థలం లేని వారికి రెండో జాబితాలో ఇళ్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. వీరిని ఎల్2 కేటగిరీ కింద ఉంచారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభవార్త చెప్పారు. ఆగస్టు 15లోగా వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article