ఇంటికి తాళం వేసి పండక్కి ఊరెళ్లే వారికి బిగ్ అలర్ట్.. జాగ్రత్త ఇది మీ ఇంట్లో కూడా జరగొచ్చు..!

11 months ago 15
మంగళవారం రాత్రి దుండిగల్‌లోని బౌరంపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. కీర్తి హోమ్స్ కాలనీలోని ఒక ఇంటిపై దాడి చేసిన ఇద్దరు ముసుగు వ్యక్తులు 14 తులాల బంగారు ఆభరణాలు , రూ. 20,000 నగదును దొంగిలించారు. ఈ దోపిడీ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. బాధితులు ఫిర్యాదు చేయగా.. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article