ఇంట్లో జనం ఉండగానే.. దుస్తులు విప్పేసి.. లోనికి దూరి.. ఇదేం పాడు బుద్ధి.!

3 weeks ago 4
ఇళ్లల్లోకి దూరి దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో జనం ఉండగానే లోనికి ప్రవేశించే ఈ దొంగ.. చాకచక్యంగా తలుపులు తీసి చోరీలకు పాల్పడుతుంటాడు. అక్టోబర్‌లో విజయవాడ రూరల్ మండలంలో ఓ చోరీ జరగ్గా.. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు దొంగను గుర్తించారు. గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు ఈ వివరాలను విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
Read Entire Article