ఇండియన్ ఐడల్ షోకు గెస్ట్‌గా థమన్ అమ్మ.. సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేసిందిగా..!
4 months ago
6
Indian Idol 3: హీందీ నాట ఇండియన్ ఐడల్ సింగింగ్ పాపులారిటీ షో ఎంత పాపులరిటీనో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతో మంది టాలెంట్ సింగర్‌లు ఈ షోతో పాపులారిటీ తెచ్చుకున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ సింగర్‌లుగా రాణిస్తున్నారు.