మన దేశం పేరు మార్పునకు సంబంధించి నెట్టింట ఓ పోస్టు వైరల్ అవుతోంది. రాజ్యాంగాన్ని సవరించి, ఇండియా పదాన్ని హిందూస్థాన్ లేదా భారత్‌తో భర్తీ చేయాలని కేంద్రాన్ని, ఢిల్లీ హైకోర్టు ఆదేశించిందంటూ ఈ పోస్టులో రాసి ఉంది. ఈ పోస్టు వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.