ఎవరు, ఎవరితో సినిమా తీసినా కాసిన్ని డబ్బులు, కొంత పేరు తీసుకురావాలని కోరుకుంటారు. డైరెక్టర్, యాక్టర్స్ టాలెంట్, కథలోని బలాన్ని నమ్మి బోలెడు డబ్బులు ఖర్చు పెడతారు. ఇండోర్, అవుట్‌డోర్ అంటూ అందమైన, అవసరమైన లొకేషన్లు వెతికి వెతికి సినిమా తెరకెక్కిస్తారు.