ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బిగ్ అప్డేట్.. వచ్చే వారంలోనే.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

5 months ago 10
indiramma Housing scheme App: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే పథకం ప్రారంభానికి సంబంధించిన కసరత్తు తుదిదశకు చేరుకుందని.. త్వరలోనే లబ్ధిదారులను ప్రకటించనున్నట్టు చెప్తూ వస్తున్న మంత్రి పొంగులేటి.. మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేసేందుకు.. ప్రత్యేక యాప్‌ను తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. తర్వాతి వారంలోనే ఈ యాప్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
Read Entire Article