ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక.. సర్వే ప్రారంభం, ఈ నెలాఖరు డెడ్‌లైన్

1 month ago 3
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు సర్వే ప్రారభించారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి అధికారులు యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా వివరాల నమోదు పక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.
Read Entire Article