ఇందిరమ్మ ఇండ్లు.. తొలి ప్రాధాన్యం వారికే, మంత్రి కీలక ప్రకటన

3 months ago 4
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇండ్లులేని పేదలను తొలి ప్రాధాన్యంగా తీసుకొని ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిచనున్నట్లు ప్రకటించారు.
Read Entire Article