దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కేట్ కట్ చేశారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన సీఎం.. ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల్లో ఎక్కువగా దళిత క్రైస్తవులే లబ్ధిదారులుగా ఉంటారని చెప్పారు.