ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే సిమెంటు, స్టీలు ఇవ్వండి: డిప్యూటీ సీఎం భట్టి

6 months ago 7
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సహకరించాలని సిమెంట్, స్టీలు పరిశ్రమలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. పరిశ్రమలు తక్కువ ధరలకు సిమెంట్, స్టీల్ అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ చారిత్రక ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు సిమెంట్, స్టీలు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు.
Read Entire Article