ఇందిరమ్మ లబ్దిదారులకు మరో గుడ్‌న్యూస్.. అదనంగా రూ.లక్ష సాయం!

1 year ago 31
Indiramma Illu Another Rs 1 Lakh : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో పాటు అదనంగా రూ.లక్ష రుణం ఇప్పించనుంది. ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేనివారికి మహిళా సంఘాల నుంచి మరో లక్ష ఆర్థిక సాయం అందుతుంది. అంతేకాకుండా, లబ్ధిదారులకు 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గ్రామ కార్యదర్శి, ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా టోకెన్లు పొందాల్సి ఉంటుంది.
Read Entire Article