ఇంద్రకీలాద్రి వచ్చే భక్తుల కోసం దేవస్థానం కీలక నిర్ణయం.. ఇకపై

1 year ago 25
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం రోప్‌వే ఏర్పాటుకు యోచిస్తోంది. సీతమ్మ పాదాల నుండి ఓం టర్నింగ్ వరకు, తిరిగి భవానీ ఐలాండ్ వరకు రోప్‌వే నిర్మించాలని ప్రతిపాదించారు. గతంలో రెండుసార్లు ప్రతిపాదనలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈసారి కేంద్ర ప్రభుత్వ నిధులతో పర్వతమాల పథకం కింద రోప్‌వేను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఆ వివరాలు
Read Entire Article