ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మీటర్ రీడింగ్‌లను ఆటోమేటిక్‌గా సేకరించేందుకు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో 'ఆటోమేటిక్ మీటర్ రీడింగ్' విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా మానవ ప్రమేయం లేకుండా కచ్చితమైన రీడింగ్‌లను సేకరించవచ్చు. దీనివల్ల విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులను గుర్తించి, బిల్లింగ్ ప్రక్రియను వేగవంతం అవుతుందని అధికారలు భావిస్తున్నారు.