ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో అలాంటివి కుదరవు.. TGSRTC వినూత్న నిర్ణయం

5 hours ago 1
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మహిళలు, చిన్నారుల భద్రత కోసం 'బస్సులో భరోసా' పేరిట సరికొత్త హైటెక్ నిఘా ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ విధానం కింద తొలి విడతగా 175 బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బస్సుల్లో జరిగే ప్రతి కదలికను రికార్డు చేసే ఈ వ్యవస్థ ద్వారా వేధింపులు, దొంగతనాలకు అడ్డుకట్ట వేయవచ్చని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. ఇక్కడి ఫలితాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.
Read Entire Article