ఇక నుంచి ఫోన్​లోనే ఇంటి నిర్మాణ పర్మిషన్లు.. ట్రెండ్‌ మార్చేసిన GHMC..!

1 month ago 5
ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న జీహెచ్ఎంసీ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌ ద్వారా పని చేసే బిల్డ్ నౌ అనే యాప్‌ను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో.. కూర్చున్న చోటు నుంచే ఇంటి నిర్మాణానికి అనుమతి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది.
Read Entire Article