ఇక్కడ బంగారం అప్పుగా ఇస్తారు.. తులం తీసుకుంటే.. తులంన్నర గోల్డ్ ఇవ్వాలి

9 months ago 24
మెదక్ జిల్లాలో బంగారం అప్పుల వివాదం తీవ్రమైంది. ఇంటి నిర్మాణానికి ఐదుగురి వద్ద 9 తులాల బంగారం అప్పుగా తీసుకున్న దంపతులు, ధరలు పెరగడంతో రుణదాతల నుంచి అదనపు బంగారం డిమాండ్‌ను ఎదుర్కొన్నారు. నిరాకరించడంతో రవిని విద్యుత్ స్తంభానికి కట్టి కొట్టారు. పోలీసుల జోక్యం తర్వాత కూడా రుణదాతలు దాడి చేసి, ఇంటికి తాళం వేసి గెంటేశారు.
Read Entire Article