ఇటు కొత్త విగ్రహం ఆవిష్కరణ.. అటు బుర్జ్ ఖలీఫా‌పై పాత తెలంగాణ తల్లి రూపం.. వైరల్ వీడియో నిజమేనా..?

1 year ago 33
Old Telangana Thalli on Burj Khalifa: తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా.. డిసెంబర్ 09న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. అదే సమయంలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ తల్లి పాత రూపాన్ని ప్రదర్శించినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరీ ఆ వీడియోలో నిజమెంతా..?
Read Entire Article