ఇడ్లీ, దోశ పొట్లాల మధ్యలో ఇదేందిరా.. వామ్మో, ఇలా తయారయ్యారేంట్రా బాబు..!

10 months ago 22
హైదరాబాద్ మహానగరంలో గంజాయి దందా కొత్త పుంతలు తొక్కుతోంది. ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఆహార పొట్లాల మధ్య గంజాయిని దాచి రవాణా చేస్తున్నారు. ఈ తరహాలో 20 మంది డెలివరీ బాయ్‌లు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article