ఇది అన్యాయం.. 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేశాం.. కవిత లేఖ

1 month ago 13
Telangana Rakshana Sena Write Letter To Ec: కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రక్షణ సేన లేఖ రాసింది.. పార్టీకి గుర్తింపు ఇవ్వాలని కోరింది. తమ పార్టీ రిజిస్ట్రేషన్‌ను వ్యతిరేకిస్తూ వచ్చిన అభ్యంతరాల గురించి ప్రస్తావించింది. ఆ అభ్యంతరాలను తమకు పంపాలని లేఖలో కోరారు. తమకు అభ్యంతరాల కాపీలు ఇవ్వకుండా సమాధానం ఎలా చెబుతామని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ముందు తమకు కేటాయించిన పేరుతోనే 105 నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేశామని.. ఇప్పుడు పేరు మార్చమంటే సరికాదు, అన్నాయం అన్నారు.
Read Entire Article