ఇది సార్ హైడ్రా పని తీరు అంటే.. ఫలించిన కృషి.. రెండు రోజుల్లోనే ఇలా..

1 year ago 22
Hydra Operation Nala Cleaning: హైదరాబాద్ నగరంలోని నాలాల శుభ్రతకు 'హైడ్రా' బృందాలు నడుం బిగించాయి. శంకరపల్లి బుల్కాపూర్ నాలాను సమూలంగా శుభ్రం చేసి, బతుకమ్మ కుంట పరిరక్షణకు కృషి చేశాయి. ఈ కార్యక్రమాల ద్వారా నగర పౌరుల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. వర్షాకాలంలో వరద ముంపు నివారణకు నాలాల శుభ్రత ఎంతైనా అవసరమని అధికారులు తెలిపారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్లు పేర్కొన్నారు.
Read Entire Article