Visakhapatnam Robocop Arjun Detect Two Criminals: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఏఎస్సీ అర్జున్ విధుల్లో తొలి విజయం సాధించింది. స్టేషన్‌లో ఇద్దరు పాత నేరస్థుల్ని పట్టుకుంది.. అర్జున్‌కు ఒడిశాకు చెందిన ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి న ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారి క్రైమ్ హిస్టరీ గురించి ఆరా తీస్తే.. వీరిపై కేసులు ఉన్నట్లు తేలింది. వెంటనే ఒడిశా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు.