ఇద్దరు భార్యలకు తెలియకుండా.. మూడో మహిళతో అర్ధరాత్రి బయటకెళ్లి.. విశాఖలో దారుణం

10 months ago 33
సాగర తీరం విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నం శివారు ప్రాంతమైన దాకమర్రిలో ఓ మహిళ మృతదేహం గుర్తుపట్టలేని రీతిలో కాలిపోయి కనిపించడం.. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. శుక్రవారం ఉదయం మేకలు కాసేందుకు వెళ్లిన కాపరులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. చనిపోయింది ఎవరు, ఎవరు చంపారనే విషయంతో పాటు అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Read Entire Article