ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్.. మంత్రి నారా లోకేష్ ప్రకటన, తేదీలివే..

1 hour ago 1
ఏపీలోని ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక. ఇన్ సర్వీస్ టీచర్లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టెట్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సోమవారం నోటిఫికేషన్ విడుదల కాగా.. మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇన్ సర్వీస్ టీచర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి నారా లోకేష్ కోరారు. మరోవైపు దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 24 వరకూ గడువు ఇచ్చారు.
Read Entire Article