Anantapur Young Woman Insta Love Story: ఆ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కానీ యువతి ఇంట్లో విషయం తెలిసి ఆమెకు మరో వివాహం చేశారు. అయితే ఆమె నెల రోజులకే భర్త నుంచి విడిపోయింది. మళ్లీ ఆమె యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఇంతలో ఆ యువకుడు మరో యువతితో కూడా ప్రేమాయణం నడుపుతున్నాడు. అయితే ఇంతలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇద్దరమ్మాయిలకు తెలిసింది. ముగ్గురు కలిసి హాస్టల్ రూమ్‌లో పంచాయితీ పెట్టారు.. చివర్లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది.