ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. ఏపీ రైతులకు పెద్ద కష్టమే వచ్చింది

4 hours ago 2
War Effect On Andhra Pradesh Banana Farmers: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచంపై పడింది. భారత్‌పై కూడా ఈ యుద్ధ ప్రభావం ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు మొత్తం నిలిచిపోయాయి. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ యుద్ధం ప్రభావంతో ఏపీలో రైతులు కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే ఏపీ నుంచి గల్ఫ్ దేశాలకు పండ్లు ఎక్కువగా ఎగుమతి అవుతాయి.. కానీ ఇప్పుడు ఆగిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.
Read Entire Article