ఆదిలాబాద్‌లో మూఢనమ్మకం కారణంగా గర్భిణీ ప్రవళిక ప్రాణాలు కోల్పోయింది. ఇంటి నిర్మాణ సమయంలో గర్భం అపశకునమని భావించి, భర్త ప్రశాంత్ అబార్షన్ మాత్రలు మింగించాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్నాలజీ పెరుగుతున్నా, అంధ విశ్వాసాల పట్ల ప్రజల్లో అవగాహన లోపం, అమాయకుల ప్రాణాలు తీస్తుందని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.