ఇవేం పురుగులు బాబోయ్.. దెబ్బకు ప్రభుత్వ స్కూల్‌కు సెలవు.. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులు

2 months ago 12
Chittoor School Students Hospitalized Due To Insect Bites: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఎంపురంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఉంది. మంగళవారం స్కూల్‌కు వచ్చిన విద్యార్దుల్ని పురుగులు కుట్టాయి. ఒంటిపై దద్దుర్లు, మంటతో 19 మంది విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. వెంటనే వీరిని పుత్తూరు ఆస్పత్రికి తరలించి బడికి సెలవు ప్రకటించారు. స్కూల్ ఆవరణలో ఉన్న ఓ చెట్టుపై నుంచి ఈ పురుగులు తమపై పడినట్లు విద్యార్థులు చెబుతున్నారు.
Read Entire Article