ఇసుకలో బయటపడ్డ 200 ఏళ్ల నాటి పురాతన శివాలయం.. మొత్తానికి అనుకున్నది సాధించారు

1 month ago 7
Nellore Ancient Temple Development: నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడులో 200 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం బయటపడిన సంగతి తెలిసిందే. ఆ ఆలయాన్ని బయటకు తీసేందుకు చేపట్టిన తవ్వకాలు పూర్తి చేశారు. ఈ ఆలయం ఇసుక నుంచి పూర్తిగా బయటకు వచ్చేసింది. ఆ ఆలయంలో విగ్రహాలు కూడా బయటపడ్డాయి. ఈ మేరకు స్థానికులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. అంతేకాదు ఈ శివాలయానికి కల్కి సినిమాకు కూడా లింక్ ఉంది.
Read Entire Article