పార్టీ అయినా, సందర్భం ఏదైనా భారతీయులకు మొదట గుర్తుకు వచ్చేది బిర్యానీయే. అందులోనూ హైదరాబాద్ నగరవాసులకు అయితే బిర్యానీ అంటే అదో ఎమోషన్. ఆ విషయం స్విగ్గీ నివేదిక ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా బిర్యానీ ఆర్డర్ చేయగా.. హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.