ఈ చేపలు ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయ్.. మత్స్యకారుల పంట పండింది

3 hours ago 2
Jangareddygudem 37 Kg Huge Fish Caught: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెంలో ఉ న్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో మత్స్యకారులు వేటకు వెళ్లారు. వారికి దాదాపు 30 కేజీలకుపైగా బరువు ఉండే భారీ చేపలు చిక్కాయి. ఈ చేపలను కొనుగోలు చేయడానికి మాంసాహార ప్రియులు ఆసక్తి చూపించారు. ఈ చేపల్ని కేజీ 250 రూపాయలకు వాటిని విక్రయించారు. ఈ చేపలతో స్థానిక మత్స్యకారుల పంట పండింది.
Read Entire Article