ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా?.. ఆయన ఇద్దరు చెల్లెళ్లు టాలీవుడ్‌లో తోపు హీరోయిన్‌లు!
1 week ago
1
రిచర్డ్ రిషీ.. ఇలా పేరు చెబితే టక్కున గుర్తుపట్టక పోవచ్చు కానీ.. ఫోటో చూస్తే ఇట్టే గుర్తుపడతారు. మెగాస్టార్ చిరంజీవి కల్ట్ క్లాసిక్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రిచర్డ్ రిషీ.