ఈ తెలుగు స్టార్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?.. తీసింది 5 సినిమాలు, 5 డిజాస్టర్‌లే..!
2 months ago
5
సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వాలంటే మంచి సపోర్ట్ ఉండాలి. అందంతో పాటు యాక్టింగ్ టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇలా మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తర్వాత హిందీ సినిమాలో హీరోయిన్లుగా సక్సెస్ అయిన భామలు ఎంతో మంది ఉన్నారు.