ఈ నెల్లో శ్రీశైలం రానున్న మోదీ.. లిస్ట్ రెడీ చేసిన చంద్రబాబు.. రూపురేఖలు మారిపోవాల్సిందే!

11 months ago 21
శ్రీశైలం ఆలయం అభివృద్ధి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తిరుమల తరహాలోనే శ్రీశైలం ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా శ్రీశైలం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రెండు వేల హెక్టార్ల భూమిని కేటాయించాలని కేంద్ర ఆటవీశాఖను కోరాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రధానమంత్రి మోదీ కూడా శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనలను ఆయన ముందుంచే అవకాశాలు ఉన్నాయి.
Read Entire Article