ఈ పంట సాగు చేస్తే రైతులకు లక్షల్లో ఆదాయం.. ఏకంగా కేజీ రూ.6వేల వరకు, మార్కెట్‌లో ఫుల్ డిమాండ్

3 weeks ago 8
Andhra Pradesh Cardamom Cultivation In Coffee Yields: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని వాతావరణ పరిస్థితుల్ని బట్టి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు.రైతులకు అవగాహన కల్పిస్తూనే కొన్ని పంటలకు రాయితీలు కూడా కల్పిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాఫీ సాగు చేసే రైతులతో ప్రయోాగాత్మకంగా యాలకులు కూడా సాగు చేయిస్తున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article