ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఏకంగా CMO నుంచి ఫోన్స్.. అదీ ఈ స్కూల్ రేంజ్..

5 hours ago 1
సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు స్కూల్స్‌కు పోటీ ఇస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. ఇక్కడ సీటు కోసం సీఎం కార్యాలయం నుండి కూడా సిఫారసులు వస్తున్నట్లు తెలుస్తోంది. లక్షలు పోసి ప్రైవేటులో చదివించే బదులు తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ బడికి క్యూ కడుతున్నారు. ఆన్‌లైన్ అడ్మిషన్లు, డిజిటల్ క్లాసులు, ఐఐటీ ఫౌండేషన్ కోర్సులతో ఈ స్కూల్ కార్పొరేట్ స్కూల్స్‌ను తలపిస్తోంది. ఇంతకీ ఈ స్కూల్ సక్సెస్ సీక్రెట్ ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Read Entire Article