ఈ ఫోటోలో ఉన్న పాపను గుర్తుపట్టారా?.. నిమిషానికి రూ.5 కోట్ల రెమ్యునరేషన్.. చిరంజీవితో

1 month ago 6
ప్రస్తుతం ఉన్న ఈ పోటీ పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఐదారేళ్లు కొనసాగటం చాలా గొప్ప విషయం. వయసు 30 ఏళ్లు దాటిందంటే సినిమా అవకాశాలు క్రమంగా తగ్గిపోతుంటాయి. కానీ ఒక సీనియర్ హీరోయిన్‌కు మాత్రం ఇవేవీ వర్తించవు. నాలుగు పదుల వయసు వచ్చినా ఇప్పటికీ ఈమెకు సినిమాల్లో ఒక రేంజ్‌లో డిమాండ్ ఉంది.
Read Entire Article